కులం పేరుతో దూషించాడన్న వివాదం..కత్తి దాడిలో 90 ఏళ్ల వృద్ధుడు మృతి
కలిగిరి ఆగస్టు 23, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. కలిగిరి మండలంలోని వీర్నకల్లు గ్రామంలో కులం పేరుతో దూషించాడన్న ఆరోపణలతో ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదం తీవ్ర విషాదానికి దారితీసింది. కత్తితో జరిగిన దాడిలో సంఘన రామిరెడ్డి (85) మృతి…