రైతును రాజును చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం.వరికుంటపాడు టిడిపి మండల కన్వీనర్ చండ్రా మధుసూదన్ రావు..!!
-రైతన్న మీకోసం కరపత్రాలను పంపిణీ చేస్తున్న వరికుంటపాడు టిడిపి నాయకులు.. వరికుంటపాడు నవంబర్ 24:-మన ధ్యాస న్యూస్ ప్రతినిధి:// రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతుల సంక్షేమం కోసం ప్రతినిత్యం పాటుపడుతున్నారని రైతును రాజును చేసేందుకు ఐదు విధానాలతో కార్యాచరణను…