దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!
సీఎం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ దీపావళి విజయానికి ప్రతీక..! కారు చీకట్లను దీపాల కాంతులు తరిమేసినట్లుగా ప్రజల కష్టాలను తరిమేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడి..! వింజమూరు అక్టోబర్ 19 : మన ధ్యాస న్యూస్ జిల్లా మరియు రాష్ట్ర…