కలిగిరి, ఫిబ్రవరి 24,మన న్యూస్,(నాగరాజు కె )

ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండల తెలుగుదేశం పార్టీ (టీడీపీ) మండలం అధ్యక్షుల గా నియమితులు ఐనా పూసల వెంగపనాయుడు,కి,హృదయపూర్వక శుభాకాంక్షలు! ప్రజలకు, పార్టీకి వారధిగా నిలుస్తూ నిరంతరం శ్రమిస్తున్న పూసల వెంగపనాయుడు గారికి కలిగిరి మండల లోని రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు, ఉత్తమ భవిష్యత్తు కలగాలని అదేవిదంగా ఉన్నత పదవులు పొందాలని మనసారా ఆ దేవుడు ని కోరుకుంటున్నాము అని వారు తెలియజేసారు.అదే విధంగా మీకు ఆర్థిక శుభాకాంక్షలుతెలుపుతున్నాము అని వారు అన్నారు.ముఖ్యమైన,, అభినందనలు & శుభాకాంక్షలు:నిరంతర శ్రమ: క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి, గ్రామ కమిటీలను సమన్వయం చేస్తూ పార్టీ కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్తున్న మీరు మండల అధ్యక్షులు గా నియమితులు ఐనా ఆయన కు మరోసారి అభినందనీయం.ప్రజాసేవ: ప్రజల సమస్యలను పరిష్కరించడంలో, వారి తరపున నిలబడి పోరాడుతున్న మీకు అభినందనలు,అని అన్నారు.విజయాల ప్రస్థానం: రాబోయే రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటూ,కలిగిరి మండలం లోని తెలుగుదేశం పార్టీ నీ విజయపథంలో నడిపించడంలో కీలక పాత్ర పోషిoనమచాలని వారు కోరుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *