ఘనంగా నూతన సర్కిల్ కార్యాలయ ప్రారంభోత్సవం… హాజరైన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..
కలిగిరి జూన్ 21, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు. కలిగిరి మండలంలోని నూతనంగా ఏర్పాటు చేసిన సిఐ సర్కిల్ కార్యాలయాన్ని ఆదివారం ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కు సిఐ పి సుబ్బారావు పూల…