వైసీపీ నాయకులు నిబధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు.వింజమూరు ఎస్సై కె వీరప్రతాప్..!

వింజమూరు,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు):మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనపై ఆంక్షలు ఉండడంతో మండలం నుండి జన సమీకరణ కు అనుమతులేదని వింజమూరు ఎస్సై కె వీర ప్రతాప్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని వైసీపీ నాయకులు ఎవరైనా జన…

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పు అంటున్న కలిగిరి ఎస్సై ఉమాశంకర్..!!

కలిగిరి,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు): *31వ తేదీ అనగా (రేపు) గురువారం రోజు జరిగే మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనపై ఆంక్షలు ఉండటంతో కలిగిరి మండలం నుండి జన సమీకరణకు అనుమతి లేదని కలిగిరి ఎస్సై ఎంమ్ ఉమశంకర్ తెలిపారు.అదేవిదంగా కలిగిరిమండలంలోని…

కలిగిరి సర్కిల్ పరిధిలో ఆంక్షలు విధించిన కలిగిరి సీఐ వెంకటనారాయణ.

కలిగిరి,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు): 31వతేదీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనపై ఆంక్షలు ఉండటంతో జన సమీకరణకు అనుమతులు లేవు…కలిగిరి,వింజమూరు, కొండాపురం, జలదంకి మండలాల వైసీపీ నాయకులు ఎవరైనా జన సమీకరణ చేసినా…రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా, చట్టపరమైన చర్యలు తీసుకుంటాం…

భోగి రెడ్డి కవిత రెడ్డి గంధపు నలుగులో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

దుత్తలూరు,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు): దుత్తలూరు మండలం బండకిందపల్లి గ్రామంలోని భోగిరెడ్డి శ్రీనివాసులురెడ్డి రమణమ్మ దంపతుల కుమార్తె కవితరెడ్డి గంధపు నలుగు కార్యక్రమంలో ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ పాల్గొని నూతన వధువును ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే పెళ్ళికొడుకు వీరమోహన్ రెడ్డిని కూడా…

పెళ్లి కుమార్తెలకు శ్రీ కాకర్ల వారి పెళ్లి కానుక.శ్రీ కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 20వేల రూపాయల పెళ్ళికానుకలు అందజేత..!

కలిగిరి,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు): కలిగిరి మండలం వెలగపాడు గ్రామానికి చెందిన గడ్డం ప్రభుదాస్ దీనమ్మ దంపతుల కుమార్తె దివ్య, మరియు అదే గ్రామానికి చెందిన షేక్ రేష్మి వివాహాన్ని పురస్కరించుకొని, శ్రీ కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పెళ్లి కానుకను, స్థానిక నాయకుల చేత…

బండ కింద పల్లి లో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం,,ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

దుత్తలూరు,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు): దుత్తలూరుమండలం బండ కింద పల్లి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం దుత్తలూరు మండలం నాయకత్వంలో, క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్చార్జిలా సారథ్యంలో బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే శ్రీ…

ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాలతో షేక్ ఫారుక్ కుటుంబానికి తెలుగుదేశం అండ..!

మృతుడు షేక్ ఫారుక్ పార్థివ దేహానికి నివాళి అర్పించిన తెలుగుదేశం మండల నాయకులు..! వింజమూరు,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు): ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ ఆదేశాలతో విద్యుత్ షాక్ తో మృతి చెందిన షేక్ ఫారుక్ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండదండలు లభించాయి. వివరాల్లోనికి…

కలిగిరి మోడల్ స్కూల్, బెస్ట్ పీఎం శ్రీ పాఠశాలగా ఎంపిక..! పి యం శ్రీ పాఠశాల శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

నూతన జాతీయ విద్యా విధానమే పీఎం శ్రీ పాఠశాలల లక్ష్యం..!! కలిగిరి,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు): కలిగిరి మండల కేంద్రంలోని మోడల్ హైస్కూల్ బెస్ట్ పి యం శ్రీ పాఠశాలగా ఎంపిక చేశారు. ఇప్పటివరకు ఎంతోమందికి విద్యాబుద్ధులు నేర్పించి, జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన మోడల్ స్కూల్…

భారీ జన సందోహం నడుమ జడదేవిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం,,,ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

వరికుంటపాడు,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు): వరికుంటపాడు మండలం జడ దేవి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం వరికుంటపాడు మండలం నాయకత్వంలో, క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్చార్జిలా సారథ్యంలో మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ పాల్గొన్నారు. భారీ జన…

ప్రమాదవశాత్తు గాయపడిన గంగులవారి చెరువుపల్లికి చెందిన జనసేన కార్యకర్త చిన్న పెంచలయ్యకు ఆర్థిక సహాయం చేసిన : కొట్టే వెంకటేశ్వర్లు, కాకు మురళీకృష్ణ,.!!

ఉదయగిరి,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు): ఉదయగిరి మండలం, గంగులవారి చెరువుపల్లి గ్రామం కి చెందిన తమ్ములూరి చిన్న పెంచలయ్య గత వారం నందిపాడు దగ్గర ప్రమాదం జరిగి చెన్నై లోని విజయ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు ఈ విషయాన్ని ఉదయగిరి నియోజకవర్గ జనసేన పార్టీ…