శ్రీకాళహస్తి నుంచి తిరుపతికి వెళ్లే హైవే మార్గంలో వెదలచెరువు ఉగాది హోటల్ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో సుమారు 60 సంవత్సరాల వయస్సు కలిగిన గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. రేణిగుంట అర్బన్ పోలీసులు తెలిపిన

మృతుడి ఆనవాళ్లు సుమారు 60 సంవత్సరాల వయస్సు, మాసిన గడ్డం, మాసిన జుట్టు కలిగి ఉండి, ఎర్రటి చొక్కా, గళ్ల లుంగీ ధరించి ఉన్నాడు. లుంగీకి నల్లటి బెల్టు ధరించి ఉన్నాడు తెలియజేశారు.

మృతుడి వివరాలు తెలిసినవారు లేదా అతని కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే, దయచేసి రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించి సమాచారం అందించగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *