పాకల మరియు ఉల్లపాలెం గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం
మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలంలోని పాకల మరియు ఉల్లపాలెం గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సింగరాయకొండ సహాయ వ్యవసాయ సంచాలకులు నిర్మలా కుమారి హాజరయ్యారు. మండల వ్యవసాయ అధికారి టి పూర్ణచంద్రారావు…
మాదిగ మహా మేళా సభను జయప్రదం చేయండి
మన న్యూస్ సింగరాయకొండ:- నిన్న ది:17-06-2025 న సింగరాయకొండ Dr. బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ప్రాంగణం వద్ద మాదిగ మహా మేళా కరపత్రాలు ఆవిష్కరణ చేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు రావినూతల వెంకటేష్ మాదిగ మాట్లాడుతూ,…
సింగరాయకొండ పాకల బీచ్‌లో “యోగాంధ్ర-2025” భాగంగా సామూహిక యోగ కార్యక్రమం
మన న్యూస్ సింగరాయకొండ:- ఆరోగ్యమైన సమాజం నిర్మాణంలో భాగంగా, జూన్ 21, 2025న జరగబోయే 11వ అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా యోగ దినోత్సవానికి మాస్ ఉద్యమంగా రంగం సిద్ధమవుతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని “యోగాంధ్ర –…
సింగరాయకొండ పాకల బీచ్‌లో బే వాచ్ టవర్ ప్రారంభం – పర్యాటక భద్రతకు కొత్త అధ్యాయం
మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలంలోని పాకల బీచ్ వద్ద పర్యాటకుల భద్రతను దృష్టిలో పెట్టుకొని నిర్మించిన బే వాచ్ టవర్ను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు, జిల్లా కలెక్టర్…
సింగరాయకొండ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ – శాంతి భద్రతలపై కీలక ఆదేశాలు
మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏ.ఆర్. దామోదర్ ఐపీఎస్ గారు ఆదివారం ఉదయం సింగరాయకొండ సర్కిల్ ఆఫీస్ మరియు పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి, స్టేషన్ కార్యకలాపాలను సమీక్షించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణ,…
శ్రీ స్వామివారి గుర్రపు వాహన సేవ ఘనంగా నిర్వహణ
మన న్యూస్ సింగరాయకొండ:- పాత సింగరాయకొండ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 14-06-2025 శనివారం రాత్రి 8 గంటలకు గుర్రపు వాహన సేవ వైభవంగా నిర్వహించబడింది. స్వామివారు శౌర్యాన్ని, పరాక్రమాన్ని సూచించే గుర్రపు వాహనంపై భక్తులకు…
ఆదివారం పాకల బీచ్ లో 1500 మందితో యోగా కార్యక్రమం
మన న్యూస్ సింగరాయకొండ:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించబడుతున్న “యోగాంధ్ర” కార్యక్రమంలో భాగంగా, 15 తేదీ ఆదివారం ఉదయం 7 గంటలకు, పాకల బీచ్ వద్ద పెద్ద ఎత్తున 1500 మందికి సామూహిక యోగ ప్రదర్శన జరగనుంది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా రాష్ట్ర సామాజిక…
శ్రీ వరాహ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం వద్ద భద్రత ఏర్పాట్లను పరిశీలించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏ.ఆర్ దామోదర్, ఐపీఎస్.
బ్రహ్మోత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు: జిల్లా ఎస్పీ గారు మన న్యూస్ సింగరాయకొండ:- పాత సింగరాయకొండ శ్రీ వరాహా లక్ష్మి నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు తేదీ 06.06.02025 నుండి 16.06.2025 జరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం కళ్యాణోత్సవం…
ఏడాదిలోనే విద్యాశాఖలో ఎన్నో సంస్కరణలకు మంత్రి లోకేష్ నాంది పలికారుమంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
విద్యకే కూటమి ప్రభుత్వం పెద్దపీట ఇచ్చిన హామీ ప్రకారం తల్లికి వందనం షైనింగ్ స్టార్స్ అవార్డులతో పేద విద్యార్థులకు ప్రోత్సాహం సన్న బియ్యంతో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించిన మంత్రి మన న్యూస్ సింగరాయకొండ:- విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని…
విద్యార్థులకు బుక్స్ పంపిణీ కార్యక్రమంలో అతిథిగా రిటైర్డ్ ఎంఈఓ కోటపాటి
మన న్యూస్ సింగరాయకొండ:- మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల బింగినపల్లి వైసీ నందు పాఠశాల ప్రారంభమైన మొదటి రోజే విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ కిట్లలో భాగంగా బుక్స్ పంపిణీ కార్యక్రమం పాఠశాల చైర్మన్ చౌటూరి అనురాధ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమంకి…