పొలం పిలుస్తోంది
మన న్యూస్ సింగరాయకొండ:- నిన్న పొలం పిలుస్తోంది లో భాగంగా సోమరాజు పల్లి మరియు సింగరాయకొండ లలో గ్రామసభ లు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సింగరాయకొండ సహాయ వ్యవసాయ సంచాలకులు ఇ .నిర్మల కుమారి పాల్గొనుట జరిగినది. ఆమె…
ట్రిపుల్ ఐటీ సీటు సాధించిన విద్యార్థినికి పాఠశాల ప్రధానోపాధ్యాయిని సత్కారం
మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 2024 – 25 విద్యా సంవత్సరంలో పదవ తరగతి 582 మార్కులతో ఉత్తీర్ణురాలైన విద్యార్థిని తన్నీరు శశి నిన్న ప్రకటించిన రాజీవ్ గాంధీ సాంకేతిక విశ్వవిద్యాలయంలో నూజివీడు క్యాంపస్…
గేదెల దొంగతనం కేసు నమోదు ఇద్దరు నిందితులు అరెస్ట్, రూ.3.5 లక్షల విలువైన గేదెలు రికవరీ
మన న్యూస్ సింగరాయకొండ:- శింగరాయకొండ మండలంలోని సోమరాజుపల్లి గ్రామానికి చెందిన అర్రిబోయిన బ్రహ్మయ్య (వయసు 37, యాదవ కులం)కు చెందిన ఐదు గేదెలు జూన్ 2వ తేదీన రాత్రి గుర్తుతెలియని దొంగలు షెడ్డు నుంచి దొంగిలించి పోయిన ఘటనపై బాధితుడు ఇచ్చిన…
దేవినేని భవ్యశ్రీకి గిన్నిస్ గుర్తింపు
మన న్యూస్ సింగరాయకొండ:- శ్రీ చైతన్య టెక్నో స్కూల్, శింగరాయకొండలో 7వ తరగతి చదువుతున్న దేవినేని భవ్యశ్రీ భారత్ ఆర్ట్స్ అకాడమీ, హైదరాబాద్ తరపున నిర్వహించిన “ది లార్జెస్ట్ కూచిపూడి నృత్యం” కార్యక్రమంలో పాల్గొని వరల్డ్ గిన్నిస్ రికార్డు సాధించి తన…
విద్యార్థులకు పుస్తకాల పంపిణీ
డాక్టర్ స్వర్ణ వెంకటేశ్వర్లు 50వ పెళ్లిరోజు సందర్భంగా ఆయన ఆర్థిక సహకారంతో సింగరాయకొండ మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో బాలయోగినగర్ మండల ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు 6,000₹ రూపాయలు విలువ చేసే నోటు పుస్తకాలు స్టేషనరీ పంపిణీ చేశారు.కార్యక్రమానికి…
గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్మార్ట్ జెన్ స్కూల్ విద్యార్థిని సాయి ఆరాధ్య
మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండకు చెందిన స్మార్ట్ జెన్ గ్లోబల్ స్కూల్ విద్యార్థిని కోలపర్తి వెంకట సాయి ఆరాధ్య గిన్నిస్ వరల్డ్ రికార్డులో తన పేరును నిలుపుకుంది. ఆమె 5వ తరగతి చదువుతో పాటు కూచిపూడి నృత్యంలో ఆసక్తి చూపిస్తూ, 2023…
ఉత్తమ ఉపాధ్యాయుడికి హృదయపూర్వక వీడ్కోలు
మన న్యూస్ సింగరాయకొండ:- పాత సింగరాయకొండ పంచాయతీ పరిధిలోని మల్లికార్జున్ నగర్ ప్రాథమిక పాఠశాల నుండి గౌదగట్ల వారిపాలెం పాఠశాలకు బదిలీ అయిన రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత అర్రిబోయిన రాంబాబు గారికి స్థానిక కాలనీవాసులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు…
సింగరాయకొండలో రేపు జాబ్ మేళా
మన న్యూస్ సింగరాయకొండ:- ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్తంగా ఈ నెల 20న (శుక్రవారం) సింగరాయకొండ గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేళాలో కీర్తి మెడికల్స్, పేటీఎం, డెలివరీ డాట్…
పుట్టినరోజు సందర్భంగా పాఠశాల విద్యార్థులకు విద్యా పరికరాల పంపిణీ
మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలం, పాత సింగరాయకొండ పంచాయితీ పరిధిలో గౌదగట్ల వారి పాలెం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు సోమరాజుపల్లి గ్రామానికి చెందిన వల్లెపు మాల్యాద్రి – సుకన్య దంపతుల కుమారుడు వీర…
పాకల మరియు ఉల్లపాలెం గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం
మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలంలోని పాకల మరియు ఉల్లపాలెం గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సింగరాయకొండ సహాయ వ్యవసాయ సంచాలకులు నిర్మలా కుమారి హాజరయ్యారు. మండల వ్యవసాయ అధికారి టి పూర్ణచంద్రారావు…