శ్రీ ప్రతిభ విద్యాలయలో ఘనంగా 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు*
(మన న్యూస్ ప్రతినిధి)ప్రత్తిపాడు,నవంబర్ 26 కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం శ్రీ ప్రతిభ విద్యాలయలో 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.శ్రీ ప్రతిభ విద్యాలయ అధినేత దాసం శేషారావు ఆదేశాలతో ప్రధానోపాధ్యాయులు దాకే సత్యనారాయణ మాట్లాడుతూ రాజ్యాంగ పరిషత్…