కలిగిరి, మన ధ్యాస న్యూస్, జనవరి 27,(నాగరాజు కె ).

కలిగిరి మండలంలోని ఏపీ మోడల్ స్కూల్ జూనియర్ కాలేజ్ కలిగిరిలో విద్యార్థుల శారీరిక అభివృద్ధి క్రీడ నైపుణ్యాల ప్రోత్సాహర్థం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలిగిరి సీఐ వెంకటనారాయణ ఎం ఈ ఓ 2 జి సురేష్ హాజరై క్రీడలను ప్రారంభించి వారు మాట్లాడుతూ విద్యార్థులను ఉత్సాహపరిచారు క్రీడలు క్రమశిక్షణ నాయకత్వ గుణాలను పెంపొందిస్తామని వారు విద్యార్థులలో క్రీడా స్ఫూర్తిని పెంచి ఆరోగ్యకర జీవనానికి ప్రోత్సాహం అందించిందని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ వి చిన్న కొండారెడ్డి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఏ శ్రీను ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు సిబ్బంది పిల్లలు పాల్గొని పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *