
ప్రత్తిపాడు నియోజకవర్గ ఏలేశ్వరం లో మంగళవారం నూతన కమిటీ కార్యక్రమం ఆటో డ్రైవర్స్ యూనియన్ వారు నిర్వహించారు.ఏలేశ్వరం శ్రీ సాయి దుర్గ భవాని అండ్ జై దుర్గ భవాని ఆటో యూనియన్ నూతన కమిటీని ఎంపిక చేశారు.గౌరవ అధ్యక్షులుగా కుప్పల నాగభూషణం, గౌరవ సలహాదారులు పొన్నగంటి కృష్ణ, జె వి వి ఎస్ ఎన్ మూర్తి, తామరపల్లి కొండ, (భవాని),వేమగిరి ప్రేమానందం,ఏడిద నాగేశ్వరరావు, పసుపులేటి వీరబాబు, నూతన ప్రెసిడెంట్ దొండపాటి నాగేశ్వరరావు,వైస్ ప్రెసిడెంట్ మాదేపెల్లి దొరబాబు, సెక్రెటరీ నాగళ్ళ రమణ, ఆర్గనైజింగ్ సెక్రెటరీ తాతపూడి పెద్ద,ట్రెజరర్ వేమగిరి రాజశేఖర్, జాయింట్ సెక్రెటరీ ఆవాల వీరబాబు,జాయింట్ ట్రెజరర్ ఆలేట్ మోహన్ రాజు,ఆటో యూనియన్ నెంబర్లుగా లింగం నాగేశ్వరరావు,పెద్దపూడి రవి,తుమ్మల రమణ,రాయి వీరబాబు,కొల్లిపర దుర్గాశ్రీనివాస్,మాడెం జాను,పెద్దాడ పేత్తురు,మల్లవరపు సత్తిబాబు, కాళ్ళ గోవిందరాజు,గా నియమించడం జరిగింది.ఈ సందర్భంగా ఆటో యూనియన్ ప్రెసిడెంట్ దొండపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ నమ్మకంతో నన్ను గెలిపించిన తోటి కార్మికులకు అన్ని విధాలుగా సహకరిస్తానని యూనియన్ పెద్దల సహాయంతో ముందుకు వెళ్తామని
తెలిపారు.