మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఏలేశ్వరం నగర పంచాయతీకి చెందిన నాయకులు పైల సుభాష్ చంద్రబోస్ కు భారతీయ జనతా పార్టీ, రాష్ట్ర ఓబిసి మోర్చా ఉపాధ్యక్షుడిగా నియామకపత్రం రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్ మాధవ్ సూచనలు మేరకు, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఓ బి సి మోర్చా అధ్యక్షులు రోంగల.గోపి శ్రీనివాస్, నిర్ణయం మేరకు ఈ యొక్క నియమాక పత్రాన్ని అందజేయడం జరిగింది.ఈ నియామక పత్రం అందించడం పట్ల భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా ఓబీసీ వివిధ అనుబంధ సంఘాలు నాయకులు భారతీయ జనతా పార్టీ, శ్రేణులు పైల.సుభాష్ చంద్రబోస్, కి శుభాకాంక్షలు. తెలియపరిచినారు, ఈ సందర్భంగా బోస్ మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలలో 2029లో పార్టీ బలోపేతానికి ఓబీసీ నాయకులమైన మేము పార్టీ. అభివృద్ధికి అహర్నిశము శ్రేయోబద్ధుడనై పార్టీకి కృషి చేస్తానని ఈ సందర్భంగా బోసు పేర్కొన్నారు. బోస్ కు ఈ పదవి లభించడం పట్ల భారతీయ జనతా పార్టీ. కాకినాడ జిల్లా అధ్యక్షులు, మరియు, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు, పూర్వాధ్యక్షులు చిలుకూరి. రామ్ కుమార్, జిల్లా వైస్ ప్రెసిడెంట్, ఉమ్మిడి వెంకట్రావు, సీనియర్ నాయకులు సింగిలిదేవి సత్తిరాజు, ఏలేశ్వరం టౌన్ అధ్యక్షులు పైల. అయ్యప్ప, ఏలేశ్వరం రూరల్ మండలం అధ్యక్షులు ప్రత్తిపాడు మండల అధ్యక్షులు ఊటా, వీరబాబు, శంఖవరం మండల యువమోర్చా, సోము.సత్తిబాబు, రౌతులపూడి మండల అధ్యక్షులు లౌడ్ శ్రీను, మరియు ప్రతిపాడు నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ నాయకులు కూరాకుల. రాజా, చిట్రా, పాపారావు, పతివాడ. వెంకటేశ్వరరావు,బండారు. సూరిబాబు, ఊటా.శ్రీను, బాలిపల్లి. చక్రి, ఏలేశ్వరం మండలం యువ నాయకుడు గరికి.నాగు, తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు.






