వినాయక స్వామి వారి సేవలో ఆంధ్రప్రదేశ్ సి సి ఎల్ ఎల్ ఎ ప్రిన్సిపల్ సెక్రెటరీ ముత్యాల రాజు

కాణిపాకం నవంబర్ 29 మన న్యూస్

స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ సీసీఎల్ఏ ప్రిన్సిపాల్ సెక్రటరీ ముత్యాల రాజు ,(ఐ.ఏ.ఎస్) కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు, వీరితోపాటు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఐ.ఏ.ఎస్ ఉన్నారు, వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు శేష వస్త్రం చిత్రపటాన్ని అందజేసిన ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, ఈ కార్యక్రమంలో సూపర్డెంట్ వాసు, ఐరాల ఎమ్మార్వో, కాణిపాకం ఎస్ఐ, టెంపుల్ ఇన్స్పెక్టర్ రవి, తదితరులు ఉన్నారు.

  • Related Posts

    ఘనంగా అత్యాధునిక పరికరాలతో గోల్డెన్ జిమ్ ప్రారంభం

    బంగారుపాళ్యం డిసెంబర్ 7 మన ద్యాస చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో బంగారుపాళ్యం మండల కేంద్రంలో అరగొండ రోడ్డు డాక్టర్ లీలమ్మ ఆసుపత్రి ఎదురుగా అత్యాధునిక పరికరాలతో చీకూరు అర్చన చంద్రశేఖర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా అర్చన మాట్లాడుతూ మా గోల్డెన్ జిమ్…

    బంగారుపాళ్యం మెయిన్ రోడ్లోగల మురుగు నీటి కాలువకు మోక్షం ఎప్పుడో ?

    బంగారుపాళ్యం డిసెంబర్ 7 మన ధ్యాస బంగారుపాళ్యం మండల కేంద్రంలో గత కొన్ని సంవత్సరాలుగా మెయిన్ రోడ్ పక్కనే కాలువ లేక ప్రవహిస్తున్న మురుగు నీరు? పలుమార్లు పేపర్లకు వేసిన అధికారులకు చెప్పినా ఎవరూ పట్టించుకోని వైనం. వివరాల్లోకి వెళితే మండల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఘనంగా అత్యాధునిక పరికరాలతో గోల్డెన్ జిమ్ ప్రారంభం

    ఘనంగా అత్యాధునిక పరికరాలతో గోల్డెన్ జిమ్ ప్రారంభం

    బంగారుపాళ్యం మెయిన్ రోడ్లోగల మురుగు నీటి కాలువకు మోక్షం ఎప్పుడో ?

    బంగారుపాళ్యం మెయిన్ రోడ్లోగల మురుగు నీటి కాలువకు మోక్షం ఎప్పుడో ?

    ఘనంగా లండన్ ఎన్నారై వల్లేరు కళ్యాణ్ జన్మదిన వేడుకలు*

    ఘనంగా లండన్ ఎన్నారై వల్లేరు కళ్యాణ్ జన్మదిన వేడుకలు*

    నవోదయ మోడల్ టెస్ట్‌కు విశేష స్పందన: శ్రీ సత్య కైలాస్ స్కూల్ విద్యార్థుల అద్భుత ప్రతిభ.

    నవోదయ మోడల్ టెస్ట్‌కు విశేష స్పందన: శ్రీ సత్య కైలాస్ స్కూల్ విద్యార్థుల అద్భుత ప్రతిభ.

    జవహర్ నవోదయ మెగా మోడల్ టెస్ట్‌కు తిరుమల సాయి హైస్కూల్‌లో అనూహ్య స్పందన.

    జవహర్ నవోదయ మెగా మోడల్ టెస్ట్‌కు తిరుమల సాయి హైస్కూల్‌లో అనూహ్య స్పందన.

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.