

కాణిపాకం నవంబర్ 29 మన న్యూస్
వరసిద్ది వినాయక స్వామి వారి దేవస్థానంకార్యనిర్వహణాధికారి కార్యాలయం నందు ఈరోజు నిర్వహించిన ఆన్లైన్ టెండర్లు, సీల్డ్ టెండర్లు, మరియు బహిరంగ వేలంల ద్వారా వచ్చిన ఆదాయ వివరాలు.1. షాపింగ్ కాంప్లెక్స్ నందు షాప్ నెంబర్ 27 నకు (1 సంవత్సరం కాలపరిమితి) – 16,80,000/- రూపాయలు2. శ్రీ విగ్నేశ్వర కళ్యాణమండపం వద్ద బంకు నిర్వహించుకుని లైసెన్స్ హక్కు (1 సంవత్సరం కాలపరిమితి) – 4,12,000/- రూపాయలు. *మొత్తం ఆదాయం – 20,92,000/- రూపాయలు*ఈ వేలముల నందు దేవస్థానం ఏ ఈ ఓ లు రవీంద్రబాబు, హరి మాధవరెడ్డి, దేవదాయ శాఖ అధికారి సుబ్రహ్మణ్యం నాయుడు, సూపర్డెంట్ బాల రంగస్వామి, గుమస్తా హేమేశ్వర్ బాబు, టెండర్ దారులు తదితరులు పాల్గొన్నారు.