కాణిపాకం నవంబర్ 29 మన న్యూస్
స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ సీసీఎల్ఏ ప్రిన్సిపాల్ సెక్రటరీ ముత్యాల రాజు ,(ఐ.ఏ.ఎస్) కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు, వీరితోపాటు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఐ.ఏ.ఎస్ ఉన్నారు, వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు శేష వస్త్రం చిత్రపటాన్ని అందజేసిన ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, ఈ కార్యక్రమంలో సూపర్డెంట్ వాసు, ఐరాల ఎమ్మార్వో, కాణిపాకం ఎస్ఐ, టెంపుల్ ఇన్స్పెక్టర్ రవి, తదితరులు ఉన్నారు.