

–ఆర్థిక మంత్రిపయ్యావుల సోదరుల ఆదేశాలతో
-పంటలు పుష్కలంగా పండాలని ప్రార్థనలు.
ఉరవకొండ మన న్యూస్:
ఆంద్రప్రదేశ్ ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ఆయన సోదరులు పయ్యావుల శ్రీనివాసులు ఆదేశాలు మెరుకు శుక్రవారం కౌకుంట్ల లో హంద్రీనీవా కాలవ దగ్గరటీడీపీ నాయకులు కృష్ణమ్మ కు జలహారతి నిచ్చారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతో పంటలు పుష్కలంగా పండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమం లో పెద్ద కౌకుంట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు సుబ్రహ్మణ్యం,మాజీ సర్పంచ్ ఎర్రి స్వామి, క్లస్టర్ ఇంచార్జ్ బ్యాంకు వెంకటేష్ లు సర్పంచ్ ఎల్లప్ప ఆంజనేయ ప్రసాద్ మోపిడి ధనంజయ సుబ్రహ్మణ్యం గాలి శ్రీనివాసులు వార్డ్ మెంబర్ బొబ్బిలి సిద్దప్ప బొజ్జ రెడ్డి బ్యాంకు వీరన్న, యాలిపి మారుతి,సొల్లాపురం రామకృష్ణ,, బాల చంద్ర, పాట్ల హనుమంతప్ప, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.