

ఉరవకొండ మన న్యూస్:
కూడేర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఎస్సీ, బిసి, ఎస్టీ హాస్టల్ ఆవరణలో హరితదివ్యాంగులసేవాసమితి రాష్ట్ర అధ్యక్షుడు, బి. మోహన్ నాయక్ విద్యార్థులతో కలిసి ఆర్ డీ టీ సేవలను పునరుద్దరించాలని ర్యాలీ నిర్వహించారు బి. మోహన్ నాయక్ మాట్లాడుతూ అనంతపురం లో పేదలు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్న ఆర్ డీ టీ, సేవలను యథా విధంగా కొనసాగేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అనంతపురం జిల్లాలో ఆర్ డీ టీ, చేసిన సేవలు పేదల, జీవితాల్లో వెలుగు నింపారని పేదలకు ఇళ్లు, విద్య, వైద్యం, అందించి జీవితాల్లో వెలుగు నింపారని ఎంతోమంది డాక్టర్, ఇంజినీర్, ఉపాధ్యాయ, వివిధ శాఖల్లో ఉద్యోగాలు పొంది అభివృద్ధి చెందామని ఆర్ డీ టీ ని,రక్షంచి ఆనంతను కాపాడాలని డిమాండ్ చేశారు ఈకార్యక్రమంలో రమేష్ అంజి శ్రీను భాస్కర్ రాజశేఖర్ మణికంఠ చంద్రశేఖర్ రెడ్డి ధరణి కుమార్ బాబు పాల్లోన్నారు.
హరితదివ్యాంగులసేవాసమితి రాష్ట్ర అధ్యక్షుడు, బి. మోహన్ నాయక్