

మీర్ పేట్. మన న్యూస్ :- మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడ కమలనగర్ కాలనీ నందు నవభారత్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో బోనాల పండుగ ఉత్సవాలలో బాగంగా నిర్వహించిన ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్న మీర్ పేట్ బి.ఆర్.యస్ పార్టీ అధ్యక్షుడు అర్కల కామేష్ రెడ్డి, పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సిద్ధాల భరత్, వంశీ ఇతర నాయకులకు ఈ సందర్భంగా సన్మానించిన నవభారత్ యూత్ కమిటీ సభ్యులు మాదరి రమేష్, చిన్న, రాము, సాయి, స్వామి, అశోక్, లప్ప లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.