ఎస్ఆర్ పురం,మన న్యూస్... గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ జన్మదిన సందర్భంగా గంగాధర్ నెల్లూరు మండలం రామానాయుడు పల్లి వద్ద ఎమ్మెల్యే డాక్టర్ థామస్ జన్మదిన కి పాలసముద్రం టిడిపి యువ నాయకుడు తాళ్లూరి శివ ఆధ్వర్యంలో భారీ కటౌట్ బ్యానర్లు బెలూన్లు క్రేన్ తో గజమాల ఎమ్మెల్యే డాక్టర్ థామస్ జన్మదిన ని అంగరంగ వైభవంగా నిర్వహించినందుకు తాళ్లూరు శివ ను ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అభినందించి కృతజ్ఞతలు తెలియజేశారు.. అలాగే పాలసముద్రం మండలం నుంచి సుమారు 1500 మందిని బస్సులతో ఎమ్మెల్యే డాక్టర్ థామస్ జన్మదిన నికి తీసుకువచ్చానని తాళ్లూరి శివ తెలిపారు… అలాగే చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ వసంత కుమార్ అందరినీ తాళ్లూరి శివ ఘనంగా సాలువ తో సత్కరించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *