నా పుట్టినరోజు ఇంత అభిమానం చూపిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటా… ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ఆరు ఎలక్ట్రిక్ బైక్స్ ఆరు ఎలక్ట్రిక్ సైకిలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ థామస్

ఎస్ఆర్ పురం, మన న్యూస్... నా పుట్టినరోజున వేలాదిమంది తరలివచ్చి అభిమానం చూపిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అన్నారు గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ పుట్టినరోజు సందర్భంగా గంగాధర్ నెల్లూరు మండలం రామానాయుడు పల్లి వద్ద ఎమ్మెల్యే డాక్టర్ థామస్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు అలాగే సుమారు పది క్రేన్లతో గజమాలతో సన్మానించారు అలాగే జెసిబిల ద్వారా పూల వర్షంతో ఎమ్మెల్యే డాక్టర్ థామస్ కు ఘన స్వాగతం పలికారు బారి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు, అనంతరం 6000 మందికి దుస్తులు పంపిణీ చేశారు అలాగే వికలాంగులకు 6 ఎలక్ట్రిక్ సైకిల్ ను పంపిణీ చేశారు పేదలకు 6 ఎలక్ట్రిక్ స్కూటర్లను పంపిణీ చేశారు అలాగే ఎస్ఆర్ పురం అటవీ ప్రాంతంలో వల్లెమ్మ కు కుడు గూడు లేని నిరుపేద ఆమె మనవళ్ళు నలుగురు పిల్లలను చదువు కొరకు లక్ష రూపాయలు చెక్కును అందించారు, అలాగే వారికి ఇల్లు కట్టిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి శాంతి రెడ్డి ఎమ్మెల్యే తనయులు డాక్టర్ రాహుల్, రోషన్ ,చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు సిఆర్ రాజన్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ చంద్రగిరి ఎమ్మెల్యే తనయుడు వినిల్, మేయర్ అమ్ముదా డిప్యూటీ మేయర్ రాజేష్ రెడ్డి వసంత్ కుమార్ మాజీ ఎమ్మెల్సీ దొరబాబు బిజెపి నియోజకవర్గ ఇన్చార్జ్ రాజేంద్రన్, సాఫ్ట్వేర్ బాలు, తాళ్లూరి శివ, ఎస్ఆర్ పురం మండల అధ్యక్షుడు జయశంకర్ నాయుడు యాదవ సాధికార సమితి జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ యాదవ్, రుద్రప్ప నాయుడు రాజశేఖర్ నాయుడు భాస్కర్ నాయుడు, పైనేని మురళి ,నియోజకవర్గ ఎస్సీ సెల్ కార్యదర్శి కుమార్ ఆర్టిఐ జిల్లా అధ్యక్షుడు జయరాజ్ ఐటీడీపీ యువ నాయకుడు దశరాజు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..