

మనన్యూస్,నర్వ:మక్తల్ నియోజకవర్గం నర్వ మండలం రాయికోడ్ గ్రామంలో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సన్న బియ్యం పంపిణీ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యక్రమం చేపట్టారు.ధనికులతో పాటు నిరుపేదలు కూడా మారుతున్న కాలానికి అనుకూలంగా పౌష్టికాహారం భుజించలనే సదుద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రజలందరు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కోరారు.అధికారులు గ్రామ కార్యదర్శి డి.రమేష్,దిలార్ కె.వెంకటకృష్ణ రెడ్డి, నర్వ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మాదిరెడ్డి రవీందర్ రెడ్డి, శరణ్,మల్లేష్,కాంగ్రెస్ పార్టీ గ్రామ అద్యక్షులు పి.రవికుమార్,సీనియర్ నాయకులు ఖాజామైనొద్దీన్,ఆంజనేయులు గౌడ్,సుదర్శన్ గౌడ్,జి.వెంకటేష్,అబ్దుల్ గని,ఎం.నారాయణరెడ్డి,డి.రాములు,రసూల్,మన్సూర్ పాషా,జి.శ్రీను,జి.ఆనంద్,జె.రాజారాం,జి.బాలప్ప.యువ నాయకులు డబ్బా రాజు,రాము గౌడ్,పి.రాజు,ఎం.రాము.గ్రామ పెద్దలు బి.నర్సిములు,మార్కు,షఫీ,కాశీం తదితరులు పాల్గొన్నారు.
