మన న్యూస్ శంఖవరం (అపురూప్)

కాకినాడ జిల్లా,
ప్రత్తిపాడు నియోజకవర్గం, వేములపాలెం గ్రామం లో .ఎం.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్సార్ సిపి నాయకులు ముదునూరి మురళీకృష్ణం రాజు బుధవారం పర్యటించారు.
ప్రత్తిపాడు మండలం వేములపాలెం గ్రామానికి చెందిన పిల్లి సతీష్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ సందర్భంగా ముదునూరి మురళి కృష్ణంరాజు వారి కుటుంబాన్ని పరామర్శించి 5000 ఆర్థిక సహాయం అందజేశారు. నియోజకవర్గంలో ప్రతి పేదవాడికి అండగా ఉంటానని ముదునూరి భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో చందక నాని,తుట్ట నాగభూషణం, తుట్ట గోవిందు,కోలా తాతబాబు, దెందుకూరి హరిరాజు,కోన బాబ్జి,యాళ్ల ఏసు,కోలా సూరిబాబు, దోమలంక బాబ్జి,అంబటి గణేష్ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *