కానిస్టేబుల్ పై దాడి చేసిన వ్యక్తి రిమాండ్

మనన్యూస్,నారాయణ పేట:కానిస్టేబుల్ పై దాడి చేసి వ్యక్తిని సోమవారం రిమాండ్ కి తరలించినట్లు ఊట్కూర్ ఎస్సై కృష్ణంరాజు తెలిపారు.ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ,నారాయణపేట జిల్లా పరిధిలోని ఊట్కూర్ మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో లోని ఐదవ తేదీన పెద్ద చెరువు నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ ను కానిస్టేబుల్ పట్టుకోగా ట్రాక్టర్ యజమాని చాకలి శ్రీను కానిస్టేబుల్ పై దాడి చేసి తమ టాక్టర్ను తీసుకువెళ్లాడని,అట్టి వ్యక్తిపై కానిస్టేబుల్ ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేసి రిమాండ్ కూ తరలించడం జరిగిందని తెలిపారు.

  • Related Posts

    ఉండవెల్లి మండలం ప్రగటూరు గ్రామంలో 18 గడ్డివాములు దగ్ధం

    గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మే 2 :- జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం ప్రగటూరు గ్రామం లో రైతు లు 18 గడ్డివాములు కాళీ పోవడం జరిగింది 800 పియుఎస్ పైప్ లూ కలిపోవడం జరిగింది ఫైర్ సిబ్బంది…

    వేసవి విజ్ఞాన తరగతులను సద్వినియోగం చేసుకోండి – నర్వ, జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధుసూదన్

    మన న్యూస్ నర్వ మండలం:- వేసవి విజ్ఞాన తరగతులను విద్యార్థులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని నర్వ జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధుసూదన్ తెలిపారు. నర్వ జిల్లా పరిషత్ పాఠశాలలో శిబిరంలో విద్యార్థులకు ఉదయం 8 గంటల నుండి 11 గంటల…

    You Missed Mana News updates

    ఉండవెల్లి మండలం ప్రగటూరు గ్రామంలో 18 గడ్డివాములు దగ్ధం

    ఉండవెల్లి మండలం ప్రగటూరు గ్రామంలో 18 గడ్డివాములు దగ్ధం

    139 వ మేడే, జెండాను ఆవిష్కరించిన లిబరేషన్ పార్టీ నాయకులు.

    139 వ మేడే, జెండాను ఆవిష్కరించిన లిబరేషన్ పార్టీ నాయకులు.

    బద్వేల్ లో కార్మికుల ప్రదర్శన— ఏఐటీయూసీ— నాగ సుబ్బారెడ్డి.

    బద్వేల్ లో కార్మికుల ప్రదర్శన— ఏఐటీయూసీ— నాగ సుబ్బారెడ్డి.

    బ్రహ్మంగారిమఠం రెవెన్యూలో రికార్డులు మాయం— AIYF— పెద్దులపల్లి ప్రభాకర్.

    బ్రహ్మంగారిమఠం రెవెన్యూలో రికార్డులు మాయం— AIYF— పెద్దులపల్లి ప్రభాకర్.