మన ధ్యాస, మక్తల్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారిని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి పుష్పగుచ్ఛం అందజేసి, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు.తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్లే శక్తి, ఆరోగ్యం, ఆయుష్షు ముఖ్యమంత్రి గారికి కలగాలని మంత్రి వాకిటి శ్రీహరి ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *