ఇండియన్ మీడియా కౌన్సిల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా డాక్టర్ పి సి ఆదిత్య

మన సినిమా:- దేశ రాజధాని ఢిల్లీకి చెందిన ఇండియన్ మీడియా కౌన్సిల్ వారు సీనియర్ జర్నలిస్టు విలక్షణ సినీ దర్శకుడు డాక్టర్ పి సి ఆదిత్యను తెలుగు రాష్ట్రాలకు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా నియమిస్తూ ఉత్తర్వులు, గుర్తింపు కార్డుని పంపి అభినందనలు తెలిపారు. ఇండియన్ మీడియా కౌన్సిల్ జాతీయ అధ్యక్షుడు అబ్దేష్ శర్మ ఈ సందర్భంగా వివరిస్తూ తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో గాక సినీ రంగంలో గత 30 సంవత్సరాలుగా పలు ఉపయోగత్మక సినిమాలు రూపొందిస్తూ జాతీయ స్థాయిలో పలు అవార్డులు రివార్డులు సాధించిన డాక్టర్ పిసి ఆదిత్యను తమ సంస్థ ఇండియన్ మీడియా కౌన్సిల్ కు సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా నియమించడం చాలా గర్వంగా ఉందన్నారు . దక్షిణ భారతదేశంలో కూడా ఆదిత్య గారి సారధ్యంలో ఐ ఎం సి సేవలు విస్తరిస్తాయని అబ్దేష్ శర్మ ఆశా భావాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పి సి ఆదిత్య స్పందిస్తూ తాను సినీ దర్శకుడిగా రాణించడానికి తనకు పునాది జర్నలిజమని ఐ ఎం సి ద్వారా జాతీయ స్థాయిలో ఉన్నత పదవికి నన్ను ఎంపిక చేయడం తెలుగు పాత్రికేయుడుగా గర్విస్తున్నానని తెలిపారు. తెలుగు పాత్రికేయుల గలం దేశ రాజధాని లో కూడా వినిపించే అవకాశం లభించడం ఆనందకరమని అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ పి సి ఆదిత్యకు అభిమానులు శ్రేయోభిలాషులు తన శిష్యులు ఆదిత్య గారిని అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

  • Related Posts

    సివిల్స్ తుది ఫలితాల విడుదల-ఇలా చెక్ చేసుకోండి..!

    Mana News :- అఖిల భారత స్థాయి సర్వీసుల్లో అధికారుల ఎంపిక కోసం ఏటా నిర్వహించే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ లో ఈ ఫలితాలను అందుబాటులో ఉంచారు. గతేడాది నిర్వహించిన…

    మన న్యూస్ ఎఫెక్ట్

    మనన్యూస్, వార్తకి స్పందన సమయపాలన పాటిస్తూ మున్సిపల్ అధికారి మనన్యూస్,కామారెడ్డి:పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ శాఖ అకౌంటెంట్ రాములు సమయపాలన పాటించడం లేదు,మన న్యూస్ పత్రికలో ప్రచూరించడంతో వార్తకు స్పందించి మున్సిపల్ కార్యాలయానికి సమయపాలన పాటిస్తున్న అకౌంట్ టెన్త్ రాములు ఈ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఉగ్రవాదుల దాడి హేయం – వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు

    ఉగ్రవాదుల దాడి హేయం – వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు

    జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నాయకులకు అందరికీ విజ్ఞప్తి

    • By JALAIAH
    • April 24, 2025
    • 3 views
    జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నాయకులకు అందరికీ విజ్ఞప్తి

    మాఫియాలకు అడ్డాగా మారుతున్న రహదారులు,ఎన్‌హెచ్‌-16పై బరి తెగించిన ఆయిల్‌ మాఫియా,అవాక్కై ఆరా తీస్తే గుట్టు రట్టయిన వ్యాపారం -ప్రత్తిపాడు నుంచి తుని వరకు దుకాణాలన్నింటినీ తొలగించిన ఖాకీలు

    మాఫియాలకు అడ్డాగా మారుతున్న రహదారులు,ఎన్‌హెచ్‌-16పై బరి తెగించిన ఆయిల్‌ మాఫియా,అవాక్కై ఆరా తీస్తే గుట్టు రట్టయిన వ్యాపారం -ప్రత్తిపాడు నుంచి తుని వరకు దుకాణాలన్నింటినీ తొలగించిన ఖాకీలు

    భూమికి రైతుకు ఉన్న బంధమే భూభారతి – ధరణితో సాధ్యం కాని భూ సమస్యలను భూ భారతి ద్వారా పరిష్కరించుకోవచ్చు – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి.

    భూమికి రైతుకు ఉన్న బంధమే భూభారతి – ధరణితో సాధ్యం కాని భూ సమస్యలను భూ భారతి ద్వారా పరిష్కరించుకోవచ్చు – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి.

    జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలికి చెందిన మధుసూదన్ పార్థివ దేహాన్ని మోసి , నివాళులు అర్పించిన కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

    జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలికి చెందిన మధుసూదన్ పార్థివ దేహాన్ని మోసి , నివాళులు అర్పించిన కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

    కాశ్మీర్ ఉగ్రవాదుల కాలుపులో ప్రాణాలు వదిలిన మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే దగు మాటి కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్

    కాశ్మీర్ ఉగ్రవాదుల కాలుపులో ప్రాణాలు వదిలిన మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే దగు మాటి కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్