

మన న్యూస్ సింగరాయకొండ:-
సింగరాయకొండ మండలం కేంద్రంగా స్థానిక ఏఆర్సి అండ్ జివిఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న ఒకేషనల్ కోర్స్ నందు పార్ట్ టైం లెక్చరర్ ఖాళీలో అతిధి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తును ఆహ్వానిస్తున్నట్లుగా ప్రిన్సిపాల్ ఎం సౌజన్య ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఒకేషనల్ సర్టిఫికెట్ తీసుకొని కళాశాలలో జులై 31 తేదీ నా గురువారం ఉదయం 10 గంటలకు కళాశాలలో హాజరు కావాలని. ప్రభుత్వ నిబంధనలను మేరకు ఎంపిక చేస్తున్నారు అని ప్రిన్సిపల్ తెలిపారు.