బిజెపి జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో గురు పూర్ణిమ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు

అనంతపురం మన న్యూస్: ఈనెల 10-7-2025 గురువారం గురు పూర్ణిమ సందర్భంగా ప్రతి మండలంలోనూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆదేశించింది. ఈ కార్యక్రమంలో మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు, ఆశ్రమ నిర్వాహకులు, మఠాధిపతులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, ఆధ్యాత్మిక గురువులు మరియు కళాకారులను సన్మానించాలని పార్టీ నిర్ణయించింది.
కార్యక్రమ వివరాలు:- సన్మానించిన వ్యక్తులతో ఫోటోలు తీసుకోవడం.

  • ఫోటోలను ఫ్రేమ్ చేసి సంబంధిత ఆశ్రమాలు, మఠాలు లేదా గురువులకు అందజేయడం.
  • సమాజ సేవ, ఆధ్యాత్మిక ప్రచారంలో గురువుల ప్రయత్నాలను గుర్తించడం.
    ఈ కార్యక్రమాన్ని మండల అధ్యక్షులు, సీనియర్ నాయకులు మరియు నియమించబడిన ఇన్చార్జీలు సమన్వయంతో నిర్వహించాలని అనంతపురం జిల్లా భారతీయ జనతా పార్టీ, పార్టీ, అధ్యక్షులు రాజేష్, కోరారు.

Related Posts

ఎస్.ఆర్.పురం మండలంలో “సుపరిపాలన తొలి అడుగు” కార్యక్రమం

ఎస్.ఆర్.పురం,మన న్యూస్ , జూలై 10:– ఎస్.ఆర్.పురం మండలంలోని కటికపల్లి పంచాయతీలో “సుపరిపాలన తొలి అడుగు” కార్యక్రమం బుధవారం నాడు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంటు సభ్యులు శ్రీ దగ్గుమల్ల ప్రసాద్ రావు , గంగాధర నెల్లూరు శాసనసభ్యులు…

తొడతర జెడ్పీ హైస్కూల్‌లో మెగా పేరెంట్స్-టీచర్ మీటింగ్ వైభవంగా నిర్వహించిన ప్రధానోపాధ్యాయులు

మన న్యూస్ తవణంపల్లె జులై-10 తొడతర గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జూలై 10న నిర్వహించిన మెగా పేరెంట్స్-టీచర్ మీటింగ్ ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెర్వో శ్రీ సుధాకర్ గారు హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ఎస్.ఆర్.పురం మండలంలో “సుపరిపాలన తొలి అడుగు” కార్యక్రమం

ఎస్.ఆర్.పురం మండలంలో “సుపరిపాలన తొలి అడుగు” కార్యక్రమం

తొడతర జెడ్పీ హైస్కూల్‌లో మెగా పేరెంట్స్-టీచర్ మీటింగ్ వైభవంగా నిర్వహించిన ప్రధానోపాధ్యాయులు

తొడతర జెడ్పీ హైస్కూల్‌లో మెగా పేరెంట్స్-టీచర్ మీటింగ్ వైభవంగా నిర్వహించిన ప్రధానోపాధ్యాయులు

మంత్రి స్వామి ఆదేశాలతో పెదనపాలెం బావి పరిశీలించిన ఎంపీడీవో

మంత్రి స్వామి ఆదేశాలతో పెదనపాలెం బావి పరిశీలించిన ఎంపీడీవో

తవణంపల్లె మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా వెంకటేష్ చౌదరి ఏకగ్రీవం..

తవణంపల్లె మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా వెంకటేష్ చౌదరి ఏకగ్రీవం..

కలిగిరి వైద్యాధికారిపై కలెక్టర్ కు ఫిర్యాదు చేయండి ఎంపిపి మెట్టుకూరి శిరీషా రెడ్డి..!!!

కలిగిరి వైద్యాధికారిపై కలెక్టర్ కు ఫిర్యాదు చేయండి ఎంపిపి మెట్టుకూరి శిరీషా రెడ్డి..!!!

మండల సమావేశాలకు సభ్యులు రారు,, అధికారులు లేరు ??

మండల సమావేశాలకు సభ్యులు రారు,, అధికారులు లేరు ??