పేదప్రజల సీఎం సహాయనిధి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 13:- జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు గద్వాల టౌన్ వివిధ వార్డ్ లకు సంబంధించిన లబ్ధిదారులకు సీఎం సహాయ నిధికి నమోదు చేసుకున్న వారికి సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు.సీఎం సహాయం నిధి ద్వారా 17 మందికి లబ్ధిదారులు
5 లక్షల 500 రూపాయలు మంజూరు కావడం జరిగినది.నీలం శివలీల w/o కావలి పరశురాముడు కు (చికిత్స) నిమిత్తం 60000 రూపాయల చెక్కును. అశభే w/o మహమ్మద్ షబ్బీర్ కు (చికిత్స) నిమిత్తం 60000 రూపాయల చెక్కును. కే జగదీష్ s/o కే వెంకటేష్ కు (చికిత్స) నిమిత్తం 56,000 రూపాయల చెక్కును. పాలెం జ్ఞానేశ్వరి w/o సత్యనారాయణ కు (చికిత్స) నిమిత్తం 50,000 రూపాయల చెక్కును. టీ . సవారమ్మ w/o సవారన్న కు (చికిత్స) నిమిత్తం 46,000 రూపాయల చెక్కును. ఉజ్మ నౌషీన్ w/o సయ్యద్ షఫీ కు (చికిత్స) నిమిత్తం 32,000 రూపాయల చెక్కును. మాదిగ సవారన్న s/o రాజన్న కు (చికిత్స) నిమిత్తం 32000 రూపాయల చెక్కును.
రమేష్ s/o ఆంజనేయులు కు (చికిత్స) నిమిత్తం 30,500 రూపాయల చెక్కును. జి.సంధ్య c/o.సంధ్య కు (చికిత్స) నిమిత్తం 24000 రూపాయల చెక్కును. టి . కే లక్ష్మీ w/o తిరుపతి కు (చికిత్స) నిమిత్తం 22,500 రూపాయల చెక్కును. బి . రేణుక w/o రామ్ నాయుడు కు (చికిత్స) నిమిత్తం 22,000 రూపాయల చెక్కును.
మాదిగ సవారన్న s/o రాజన్న కు (చికిత్స) నిమిత్తం 19,500 రూపాయల చెక్కును. ఈ. సురేష్ s/o ఈ . లక్ష్మణ్ గౌడ్ కు (చికిత్స) నిమిత్తం 16,000 రూపాయల చెక్కును. మాదిగ సవారన్న s/o రాజన్న కు (చికిత్స) నిమిత్తం 13,000 రూపాయల చెక్కును. టీ . కే జయమ్మ w/o టీ . కే కూర్మన్న కు (చికిత్స) నిమిత్తం 7,000 రూపాయల చెక్కును. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్, జిల్లా సీనియర్ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, రమేష్ నాయుడు జి వేణుగోపాల , మాజీ ఎంపీపీ ప్రతాప్ గౌడ్, వ్యవసాయ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బాబర్, మాజీ వైస్ ఎంపీపీ రామకృష్ణ నాయుడు మాజీ ఆలయం కమిటీ చైర్మన్ సతీష్ మాజీ కౌన్సిలర్స్ మురళి నాగిరెడ్డి నరహరి శ్రీనివాసులు , శ్రీను ముదిరాజ్ , రామకృష్ణ శెట్టి సుదర్శన్, ఆలయం కమిటీ డైరెక్టర్ వెంకటేష్ , నాయకులు గోవిందు ధర్మ నాయుడు, చంద్రశేఖర్ ,గంట రమేష్,రామాంజనేయులు, దౌలన్న, నాగేంద్ర యాదవ్, రాయుడు, ఫయాజ , వీరేష్ , బాలాజీ , ,mk ప్రవీణ్ మొహిద్దీన్ నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్

బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్

కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

  • By NAGARAJU
  • September 12, 2025
  • 3 views
కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

  • By NAGARAJU
  • September 12, 2025
  • 2 views
నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

  • By NAGARAJU
  • September 12, 2025
  • 4 views
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

  • By NAGARAJU
  • September 12, 2025
  • 7 views
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..