

మన న్యూస్, తిరుపతి: గంగమ్మ జాతరలో భాగంగా మంగళవారం శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి అమ్మవారిని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ దర్శించుకున్నారు. ఆమెతో పాటు జాతర ఉత్సవ కమిటీ సభ్యులు బండారి బాలసుబ్రమణ్యం రెడ్డి, జలపోతు చంద్రశేఖర్ రెడ్డి, ఆనంద్ యాదవ్, అశోక్, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి ఆర్ పి శ్రీనివాసులు, టిడిపి తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి మునిశేఖర్ రాయల్ గంగమ్మ తల్లిని దర్శించుకున్నారు.