నెల్లూరు రూరల్ లో టీడీపీ విధేయులకు “సగర్వంగా” దక్కిన పదవులు

మన న్యూస్, నెల్లూరు రూరల్ ,మే 2: పార్టీ పట్ల అంకితభావం, క్రమశిక్షణ, విధేయత ఆధారంగా టిడిపి నేతలకు పదవులు.తాను కష్టం లో ఉన్నప్పుడు వెంట నడిచిన ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. నెల్లూరు రూరల్ లో సమర్థవంతమైన నేతలతో డివిజన్ అధ్యక్షులు ఎంపిక. ఆయారాం..గయారాంలకు ఎక్కడా దక్కని స్థానం. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పిన మాటను మరోసారి నిలబెట్టుకున్నారు. తెలుగుదేశం పార్టీ పట్ల అంకితభావంతో నిరంతరం పనిచేస్తున్న వారితో పాటు తాను 16 నెలలు అధికారానికి దూరమై ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో తనను నమ్మి తన వెంట వచ్చిన వారికి సగర్వంగా పదవులు దక్కాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత పార్టీలో చేరిన ఆయారాం…గయారం లకు ఏ డివిజన్లో కూడా స్థానం కల్పించలేదు. పార్టీ పట్ల అంకితభావం, విధేయత, క్రమశిక్షణ కలిగిన ప్రతి నాయకుడిని గుర్తుపెట్టుకుని డివిజన్ అధ్యక్షులను ఎంపిక చేశారు. కొన్ని డివిజన్లలో తీవ్రమైన పోటీ నెలకొని ఉన్న దశలో స్థానిక నాయకుల అభిప్రాయాలను తెలుసుకొని సమర్థవంతమైన నేతలకు జాబితాలో స్థానం కల్పించారు. 2029 ఎన్నికల్లో భారీ విజయమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ డివిజన్ అధ్యక్షుల ఎంపికను పూర్తి చేశారు. నెల్లూరు రూరల్ 18వ డివిజన్ స్థానానికి సంబంధించి అనూహ్యంగా పెనాక శ్రీనివాసులు రెడ్డిని అందరి అభిప్రాయాలతో నిర్ణయించారు. నెల్లూరు రూరల్ లో డివిజన్ అధ్యక్షులు వీరే, 1 డివిజన్ షేక్ జావీద్ , 2 మేకల అనిల్ కుమార్ యాదవ్ ,12 ఇంగిలాల అబ్రహం ,17 ఊటుకూరు దత్తాత్రేయ ,18 పెనాక శ్రీనివాసులు రెడ్డి ,19 బొప్పూరు ప్రసాద్ ,20 దారా మల్లిఖార్జున ,21 షేక్ చాన్ బాషా , 22 రాయి యానాది రెడ్డి, 23 మేకల మధు యాదవ్ ,24 గుండాల రవి మాదిగ, 25 బైనబోయిన శేషు యాదవ్ .26బూడిద పురుషోత్తం యాదవ్ ,27 బీమినేని మురహరి ,28 చక్కా సాయి సునీల్ , 29 గుద్దేటి చెంచయ్య ముదిరాజ్ , 30 అత్తివరపు యానాదయ్య, 31 కూకటి హరిబాబు యాదవ్ , 32 తోట సునీల్ ,33 కరణం హాజరత్ నాయుడు , 34షేక్ మస్తాన్ (చిన్న మస్తాన్) , 35మద్దాలి బర్నబాస్, 36షేక్ అబ్దుల్ రసూల్ ,37 టి.ఎస్. శ్రీనాథ్
38 నాగం వినోద్ రెడ్డి , 41ఉచ్చూరు సురేష్.

Related Posts

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు  కానుక దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వైసీపీ నాయకుడిది దృతరాష్ట్ర కౌగిలి అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి  సీమ…

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 2 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 3 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు