Tag: #Viral

నెల్లూరు రూరల్ ,గాంధీనగర్ మెయిన్ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమ ఏర్పాట్లు పరిశీలించిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

మన న్యూస్, నెల్లూరు రూరల్, మే 4:– నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని గాంధీనగర్ లో ఈనెల 6వ తేదీ సాయంత్రం 5 గంటలకు గాంధీనగర్ మెయిన్ రోడ్ శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్…

అభివృద్దే ఆశ ….. అభివృద్దే ఆకాంక్ష …… నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

మన న్యూస్, నెల్లూరు రూరల్ ,మే 4:- నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రూ. 41 కోట్ల వ్యయంతో చేపట్టి చెప్పిన మాటకు కట్టుబడి 60 రోజులలో పూర్తి చేసిన 339 అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ మహోత్సవం జరుగుతుంది అని నెల్లూరు రూరల్…

మోడల్ ఆస్పత్రిగా పొదలకూరు సామాజిక ఆరోగ్య కేంద్రం……. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్

మన న్యూస్, సర్వేపల్లి ,మే 4:– ఏడు మండలాల ప్రజలకు ఉపయోగపడేలా డయాలసిస్ సెంటర్.*కోరిన వెంటనే పొదలకూరుకు ఈ సౌకర్యాన్ని కల్పించిన మంత్రి సత్యకుమార్ యాదవ్ కు ధన్యవాదములు. *టీడీపీ కూటమి ప్రభుత్వంలో చేపట్టిన చర్యలతో ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో పెరుగుతున్న…

నెల్లూరు రూరల్ నియోజకవర్గం,17 , 18వ డివిజన్ లలో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం.

మన న్యూస్ ,నెల్లూరు రూరల్ ,మే 4:– నెల్లూరు రూరల్ నియోజకవర్గం, చింతరెడ్డిపాళెంలోని నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్ రెడ్డి నివాసం నందు 17వ డివిజన్ మరియు 18వ డివిజన్ నాయకులు మరియు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.ఈ…

జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో సత్తా చాటిన మ్యాచ్ పాయింట్ అకాడమీ క్రీడాకారులు

నాగోల్. మన న్యూస్ :- వుడ్ షాట్ బ్యాడ్మింటన్ అకాడమీ అత్తాపూర్ లో జరిగిన జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో అండర్9 గర్ల్స్ సింగిల్స్ విభాగంలో చెలూరి శాన్వీ అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంది..ఫైనల్ మాచ్ లో ప్రియా మీద 21/19 స్కోర్…

ఘనంగా వెదురుకుప్పం టిడిపి క్లస్టర్ ఇంచార్జ్ మోహన్ మురళి జన్మదిన వేడుకలు

వెదురుకుప్పం,మన న్యూస్ , మే 3: వెదురుకుప్పం మండలంలో తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇంచార్జ్ మోహన్ మురళి జన్మదిన వేడుకలు శుభకార్యంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ వి. ఎం. థామస్ గారు ముఖ్య అతిథిగా…

కల్వరి అమౌంట్ అభివృద్ధికి కృషి చేస్తా ఎమ్మెల్యే డాక్టర్ థామస్

ఎస్ఆర్ పురం,మన న్యూస్… ఎస్ఆర్ పురం మండలం చిన్న తయ్యూరు కల్వరి మౌంట్ ఫ్యామిలీ ఫెస్టివల్ శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు కల్వరి మౌంట్ లో శనివారం గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ కల్వరి మౌంట్ ఉత్సవంలో ముఖ్య…

అల్లీపురం పీహెచ్సీకి మహర్దశ.. రూ.1.35 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం

నెల్లూరు జిల్లా, మన న్యూస్: అల్లీపురంలోని శ్రీ సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మహర్దశ దక్కింది. రాష్ట్ర మంత్రులు సత్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో, శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నాయకత్వంలో అవసరమైన వసతుల కల్పనకు…

విద్య, ఉద్యోగాలలో క్రీడాకారులకు 3% శాతం రిజర్వేషన్..35 ఏళ్ల క్రీడాకారుల క‌ల‌ను 35 రోజుల్లోనే నెర‌వేర్చాం -శాప్ ఛైర్మ‌న్ అనిమిని ర‌వినాయుడు

మన న్యూస్,తిరుప‌తి, :– టిడిపి జనసేన బిజెపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే క్రీడాకారులకు విద్య ఉద్యోగాలలో మూడు శాతం రిజర్వేషన్ కల్పించారని రాష్ట్ర క్రీడా ప్రాణాధికార సంస్థ చైర్మన్ అనిమిని రవి నాయుడు తెలిపారు. శనివారం శ్రీనివాస స్పోర్ట్స్…

నో స్కీమ్స్, ఓన్లీ స్కామ్స్……. నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి

మన న్యూస్, నెల్లూరు, మే 3:– నెల్లూరు వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం వెంకటగిరి వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ………అరాచకం పరాకాష్టకు చేరింది, నో స్కీమ్స్ ఓన్లీ…