Tag: #Viral

సెట్టేరి గ్రామంలో విలేజ్ ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మురళీమోహన్..

మన న్యూస్ బంగారుపాళ్యం జులై-15 పూతలపట్టు నియోజకవర్గం, బంగారుపాళ్యం మండలం, సెట్టేరి గ్రామంలో ప్రజల ఆరోగ్య అవసరాల పరిరక్షణలో భాగంగా నూతనంగా నిర్మితమైన విలేజ్ ఆరోగ్య కేంద్రాన్ని “పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్” మంగళవారం అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా…

తొలి అడుగు కార్యక్రమంలో పాల్గోన్న పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..”*

మన న్యూస్ బంగారుపాళ్యం జులై-15 సంక్షేమం, ప్రగతి ప్రజలకు అందించాలనే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారధ్యంలో కూటమి ప్రభుత్వం పని చేస్తోందని పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ అన్నారు. మంగళవారం బంగారుపాలెం మండలం, కాటప్పగారిపల్లె, బోడబండ్ల, 170 గొల్లపల్లె, తుంభాయనపల్లె,…

అరగొండ సింగిల్ విండో చైర్మన్ గా ఏ రంజిత్ రెడ్డి నియామకం

మన న్యూస్ తవణంపల్లె జులై-15 మండలంలోని అరగొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సింగిల్ విండో చైర్మన్ గా ఏ రంజిత్ రెడ్డి నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నియోజకవర్గంలోని పలు సింగల్ విండో పాలకవర్గాలను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం…

క్షయ వ్యాధిని నిర్మూలిద్దాం

మన న్యూస్ తవణంపల్లె జులై-15 తవణంపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో వైద్య అధికారి ప్రియాంక ఆధ్వర్యంలో క్షయ వ్యాధిని నిర్మూలిద్దాం టిబి ముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆమె మాట్లాడుతూ ప్రత్యేక జనాభా కింద 60 సంవత్సరాల…

గంజాయి రవాణా, చాలా మణితో పాటు దొంగతనం కేసులో ముగ్గురు అరెస్ట్ 10 లక్షల సొత్తు స్వాధీనం.

ఇంత పెద్ద నిఘా వ్యవస్త ఉన్నా గంజాయి యదేచ్ఛగా రవాణా సిబ్బందికి ఎస్పీ దామోదర్ అభినందన మన న్యూస్ సింగరాయకొండ:- నిత్యం నిఘా ఉన్నా ఈగల్ బృందాలు గంజాయి చెలామణి నియంత్రణ కి చర్యలు తీసుకుంటున్నా యదేచ్ఛగా గంజాయి సరఫరా విక్రయం…

ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం వినియోగించుకోవాలి

హైకోర్టు న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు మన న్యూస్ సింగరాయకొండ:- మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సింగరాయకొండ శాఖ వారి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు విద్యాసామాగ్రి పంపిణీ కార్యక్రమంలో భాగంగా సోమవారం సింగరాయకొండ మండలం బింగినపల్లి పంచాయతీ పరిధిలో పెద్దన్నపాలెం, పెద్దపల్లెపాలెం…

సుపరిపాలనలో తొలి అడుగుతో ఇంటింటికి పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

మన న్యూస్ బంగారుపాళ్యం జులై-14 సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి పూతలపట్టు నియోజకవర్గంలో ప్రజల నుండి విశేష స్పందన వస్తోంది. సోమవారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా బంగారుపాళ్యం మండలం, టేకుమంద పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో *“పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్…

పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా హాజరత్తయ్య వెల్లడి.

హక్కుల సాధన. సిబ్బంది సంక్షేమం సంఘం పటిష్టత లక్ష్యంగా కృషి మన న్యూస్ సింగరాయకొండ:-నిరంతరం సమాజ సేవ తోపాటు ప్రజలకు, ప్రభుత్వానికి రక్షణ కల్పిస్తున్న,పర్యవేక్షణ చేస్తున్న పోలీస్ సిబ్బంది హక్కుల సాధన, సంక్షేమం,పోలీస్ అధికారుల సంఘ పటిష్టత ప్రధానంగా సేవలు అందించేందుకు…

ఇద్దరు మంత్రులకు నా సోదరుడు రాజా అని పరిచయం చేసిన ఎమ్మెల్యే డాక్టర్ థామస్…

ఎస్ఆర్ పురం, మన న్యూస్… గంగాధర్ నెల్లూరు మండలం గంగాధర్ నెల్లూరు మండల కేంద్రం పరిధిలో నూతన అన్న క్యాంటీన్ కు భూమి పూజ చేసిన చిత్తూరు జిల్లా ఇన్చార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్…

ఇద్దరు మంత్రులను సన్మానించిన టిడిపి యువ నాయకుడు తాళ్లూరి శివ

ఎస్ఆర్ పురం, మన న్యూస్…. చిత్తూరు జిల్లా ఇన్చార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ , విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రభుత్వం ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ఎంపీ దగ్గు మల్ల ప్రసాదరావును పాలసముద్రం మండలం టిడిపి యువ నాయకుడు ప్రకృతి…