ఆంధ్రప్రదేశ్‌పై సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు
Mana News, న్యూఢిల్లీ, మార్చి 03: కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా బేసిన్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధిక నీటిని తీసుకుంటోందని ఆయన విమర్శించారు.నీటి తరలింపును అడ్డుకోవాలని…