మాజీ డిప్యూటీ సీఎం పిడికి రాజన్న దొర ని కలిసిన ఆంధ్రా, ఒరిస్సా వివాస్పద గ్రామాలు గిరిజనులు,
మన న్యూస్ సాలూరు ఏప్రిల్21: పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో దూళిభద్ర కి చెందిన ముగ్గురు గిరిజనలను ఒరిస్సా పోలీసులు తీసుకొని వెళ్లడం పై మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసిన గిరిజనులు. ఆంధ్ర చేపడుతున్న పనులు ఒరిస్సా ప్రభుత్వం…