Tag: #telangana

నరేంద్ర మోడీ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్‌ను ఆస్వాదించిన అనంతపురం జిల్లా నాయకులు, కుటుంబ సభ్యులు

అహ్మదాబాద్, మన న్యూస్: గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ స్పోర్ట్స్ ఎన్‌క్లేవ్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈరోజు గుజరాత్ వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ సందర్భంగా ఉత్సాహవంతమైన వాతావరణం నెలకొంది. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాకు…

ఈనెల 7వ తేదీన అనుగొండలో మెగా వైద్య శిబిరం.కరపత్రాలు ఆవిష్కరించిన లయన్స్ బృందం

మన న్యూస్, నారాయణ పేట:– మక్తల్ మండలంలోని అనుగొండ గ్రామంలో ఈనెల 7వ తేదీన లయన్స్ క్లబ్ మక్తల్ ఆధ్వర్యంలో లయన్స్ డిస్ట్రిక్ట్ సెకండ్ గవర్నర్ శశికాంత్, లక్ష్మణ్ సహకారంతో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశామని, ఈ సందర్భంగా అనకొండ…

నూతన ఆలయ నిర్మాణ పోస్టర్ ఆవిష్కరించినఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

ఎల్ బి నగర్. మన న్యూస్ :- జడ్జెస్ కాలనీ ఫేస్ వన్ లో వేంచేసిన శ్రీశ్రీశ్రీ ఎల్లమ్మ బంగారు పోచమ్మ తల్లుల దేవాలయ పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా ఈ నెల నాల్గవ తేదీన దేవాలయం పునర్నిర్మాణం పనుల్లో భాగంగా నూతన…

విజయ భేరిని మ్రోగించిన లింగంపల్లి నారాయణ పాఠశాల

శేరిలింగంపల్లి మే 03 మన న్యూస్ :- శేరిలింగంపల్లి నారాయణ పాఠశాల విద్యార్ధులు అసాధారణమైన విజయాలను సాధించారు. మా విద్యార్థిని అక్షయ రాష్ట్ర స్థాయిలో 4 వ ర్యాంక్ ను సాధించింది. అంతేకాక, 114 విద్యార్థులు 550 కి పైగా మార్కులను…

నెల్లూరు ,వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి ఆర్థికసాయం అందజేసిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మన న్యూస్ ,నెల్లూరు, మే 2:– షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించి సర్వం కోల్పోయిన నెల్లూరు కోటమిట్ట 42 డివిజన్ కు చెందిన సర్తాజ్ కుటుంబానికి వైఎస్ఆర్సిపి మైనార్టీ నాయకులతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ…

చెక్పోస్ట్ దగ్గర అప్రమత్తంగా ఉండాలి,ఉట్కూర్ ఎస్సై కృష్ణంరాజు.

మన న్యూస్, నారాయణ పేట:- రబీ సీజన్లో నారాయణపేట జిల్లా లోకి పోరుగు రాష్ట్రం నుండి అక్రమంగా వరి ధాన్యం రాకుండా ఉండేందుకు ఉట్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో బార్డర్లో ఏర్పాటుచేసిన సమీస్తాపూర్ చెక్పోస్టును ఎస్ ఐ కృష్ణంరాజు ఆకస్మికంగా తనిఖీ…

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ముడు ట్రాక్టర్ల పట్టివేత.

మన న్యూస్, నారాయణ పేట :-మత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని గోర్లోని భావించి వారు ఆక్రమంగా తరలిస్తున్న ముడు ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని సీజ్ చేసినట్టు మద్దూరు ఎస్ఐ విజయ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎలాంటి అనుమతులు లేకుండా…

“మే డే” ప్రపంచ కార్మికుల పోరాట దినం – కార్మికుల జీవితాలపై గుదుబండగా ఉండే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలి

Mana News, గాజువాక తే మే 1:- విశాఖపట్నం జిల్లా గాజువాక 67వ వార్డు సిపిఎం పార్టీ శాఖ మరియు సిఐటియు మరియు వివిధ ప్రజా ఉద్యమ సంఘాలు ప్రతినిధులు తో ప్రపంచ కార్మిక వర్గ చరిత్రను లిఖించిన దినముగా పిలవబడే…

మహిళా కబడ్డీ జట్టుకు దుస్తులు బహుకరణ

మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా బీచ్ మహిళా కబడ్డీ జట్టుకు పాకల పోతయ్య గారి పాలెం గ్రామస్తుల సమక్షంలో క్రీడా దుస్తులను అందజేసినట్లు కోచ్ పి హజరత్తయ్య తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన మహిళా కబడ్డీ జట్టు విజయం సాధించాలని…

వేసవి విజ్ఞాన తరగతులను సద్వినియోగం చేసుకోండి – నర్వ, జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధుసూదన్

మన న్యూస్ నర్వ మండలం:- వేసవి విజ్ఞాన తరగతులను విద్యార్థులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని నర్వ జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధుసూదన్ తెలిపారు. నర్వ జిల్లా పరిషత్ పాఠశాలలో శిబిరంలో విద్యార్థులకు ఉదయం 8 గంటల నుండి 11 గంటల…