పంచాయితీ ఎన్నికల ప్రచారంలో మంత్రి సతీమణి వాకిటి లలితమ్మ.
మన ధ్యాస, నారాయణ పేట జిల్లా: పరిధిలోని మక్తల్ మండలం ముస్లాయిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ తరపున బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పవిత్ర నాగరాజు గార్ల కు మద్దతు పలుకుతూ, రాష్ట్ర మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారి సతీమణి వాకిటి లలితమ్మ…