Tag: #MananewsTelugu

సాలూరులో రాష్ట్రస్థాయి చెస్ పోటీలు,

మన న్యూస్ సాలూరు జూలై 6:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో ఆంధ్ర చెస్ అసోసియేషన్ వారు ఆధ్వర్యంలో పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నందు, స్థానిక ఆర్యవైశ్య ధర్మశాల లో ఈరోజు ఆదివారం రాష్ట్రస్థాయి 16 సంవత్సరాల లోపు బాల…

యువకవి అంజనాద్రికి మాజీ మంత్రి రోజా అభినందనలు

నగరి, చిత్తూరు జిల్లా, జూలై 6 (మన న్యూస్):– చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో జరిగిన ఒక సాంస్కృతిక కార్యక్రమంలో ప్రముఖ రచయిత, తిరుచానూరుకు చెందిన కవి, మాదిగ మహాసేన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ నందిపాక అంజనాద్రిని మాజీ…

ఘనంగా మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్ రాయులు జన్మదిన వేడుకలు

మన న్యూస్,తిరుపతి : – మాజీ ఎమ్మెల్సీ, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్ రాయలు 70 వ జన్మదిన వేడుకలు తిరుపతిలో ఆదివారం రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రుయా ఆసుపత్రి…

మళ్లీ మళ్లీ ప్రధానమంత్రి నరేంద్రుడే! -మళ్లీ మళ్లీ నరేంద్రుడే ప్రధానమంత్రి కావాలని కనకదుర్గ దేవస్థానంలో పూజలు.

ఉరవకొండ మన న్యూస్ జులై 6: దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, సౌబ్రాతత్వం, పాలనా దక్షత కలిగిన నరేంద్ర మోడీ మళ్లీ మళ్లీ ప్రధానమంత్రిగా కొనసాగాలంటూ విజయవాడ కనకదుర్గాదేవి దేవస్థానంలో అమ్మవారికి బిజెపి నేతలు ప్రత్యేక పూజలు కుంకుమార్చనలు చేశారు. పూజలు అనంతరం…

సాంబశివారెడ్డి ని కలిసిన వైసీపీ నేత మహేందర్ రెడ్డి

గూడూరు, మన న్యూస్ :- వైఎస్ఆర్సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నూతన పదవీ బాధ్యతలు చేపట్టిన ఎన్నారై వింగ్ గ్లోబల్ కోఆర్డినేటర్ అయిన ఆలూరు సాంబశివారెడ్డి గారిని వైఎస్ఆర్సిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మరియు జగనన్న సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఊటుకూరు…

గూడూరు బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు

గూడూరు, మన న్యూస్ :- ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య గూడూరు శాఖవారి ఆధ్వర్యంలో ఈరోజు ఆదివారం జూలై 6వ తేదీన ఉదయం 10 గంటలకు గూడూరు రెండో పట్టణ పరిధిలోని శ్రీ ముంగమూరు సీతమ్మ గారి బ్రాహ్మణ భవనంలో…

జోనోసిస్ డే సందర్భంగా ఉచితంగా టీకాలు

గూడూరు, మన న్యూస్ :- జులై 6వ తేదీ జొనోసిస్ డే సందర్భంగాతిరుఆపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రాంతీయ పశువైద్యశాలలో పాడిరైతులు, పెంపుడు కుక్కల ,పిల్లల యజమానులకు జంతువుల నుండి పశువులకు మరియు మనుషుల నుండి జంతువులకు సంక్రమించు వ్యాధులను జొనోటిక్…

ఉచిత వైద్య శిబిరం – పేద ప్రజల కంటికి పెద్ద వరం

గూడూరు, మన న్యూస్ :- చాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంకు విశేష స్పందన** పెళ్లకూరు చాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ . ఆధ్వర్యంలో ప్రతినెలా మొదటి ఆదివారం ఉదయం నుంచి…

విద్యార్థుల మధ్య అమృత్ జయంతి వేడుకలు.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పి నరసింహ గౌడ్ తనయుడు స్వర్గీయ అమృత గౌడ్ జయంతి వేడుకలు విద్యార్థుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం స్థానిక ఆనంద నిలయం ఆవరణంలో అభివృద్ధి…

ఘనంగా ఆషాఢ మాస గోరింటాకు ఉత్సవాలు

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మఖ్తల్ పట్టణంలోని వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా ఆర్య వైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో సామూహిక గోరింటాకు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మహిళలు…