

గూడూరు, మన న్యూస్ :- జులై 6వ తేదీ జొనోసిస్ డే సందర్భంగాతిరుఆపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రాంతీయ పశువైద్యశాలలో పాడిరైతులు, పెంపుడు కుక్కల ,పిల్లల యజమానులకు జంతువుల నుండి పశువులకు మరియు మనుషుల నుండి జంతువులకు సంక్రమించు వ్యాధులను జొనోటిక్ వ్యాధులు అంటారు వైరస్ వలన వచ్చేవి వ్యాధులు రేబీస్,మెదడు వాపువ్యాది,స్వైన్ ప్లూ,ఇన్ ప్లూయంజా, బాక్టీరియావలన వచ్చే వ్యాధులు ఆంథ్రాక్స్,టి.బి,లెప్టోస్పైరోసిస్, సాల్మొ నెల్లోసిస్,లిస్టీరియోసిస్,పారసైట్ల వలన వఛ్చే వ్యాధులు అమీబియాసిస్ ,ఆస్కారియాసిస్,స్కేబీస్ వ్యాదులపై అవగాహణ కల్పించడమైనది కుక్కలకు45,3పిల్లులకు రేబిస్ వ్యాధి రాకుండా ఉచితంగా టీకాలు వేయడమైనది . B సురేష్ సహాయ సంచాలకులు ప్రాంతీయ పశువైద్య శాల, గూడూరు వారు సూచించిన సూచనల మేరకు టీకాలు వేయించాలని తెలిపారు* .
