Tag: #MananewsTelugu

అమర రాజా విద్యాలయంలో మెగా పేరెంట్-టీచర్ మీటింగ్

తిరుపతి, కరకంబాడి,మన న్యూస్ , జూలై 10:– అమర రాజా విద్యాలయం, కరకంబాడి క్యాంపస్‌లో గురువారం (10-07-2025) “పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0” కార్యక్రమం వైభవంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరై, తమ పిల్లల విద్య,…

శాకాంబరిదేవి అమ్మవారి సేవలో పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

మన న్యూస్ ఐరాల జులై-10:- కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం అనుబంధ ఆలయమైన మకరధాంభిక సమేత శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయంలో ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని శాకాంబరి దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు శోభాయమానంగా నిర్వహించారు.…

బలవంతపు పాఠశాలల విలీనం ఆపాలి..కె.వి.పి.యస్.సి.ఐ.టి.యు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన.

గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరు మండలం పరిధిలోని నెర్నూరు ఎస్సీ,ఎస్టీ,కాలనీలలో గురువారం నాడు కె.వి.పి.యస్.సి.ఐ.టి.యు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో “ఎస్సీ, ఎస్టీ బలహీన వర్గాల పేద పిల్లలను చదువులకు దూరం చేయొద్దు – బలవంతపు పాఠశాలల విలీనం…

మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో పాల్గోన్న చిత్తూరు ఎంపీ‌ దగ్గుమళ్ళ ప్రసాద్ రావు, ‌పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

మన న్యూస్ బంగారుపాళ్యం జులై-10 పూతలపట్టు నియోజకవర్గం, బంగారుపాళ్యం మండలం, కీరమంద జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ సందర్భంగా పండుగ వాతావరణం నెలకొంది. ఈ మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ కార్యక్రమానికి చిత్తూరు ఎంపీ…

విద్యార్థులు చిన్నప్పటినుంచే చదువుతోపాటు క్రీడలను అలవర్చుకోవాలి….రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్

మన న్యూస్,తిరుపతి :– విద్యార్థులు చిన్నప్పటినుండే చదువుతోపాటు క్రీడలను అలవర్చుకోవాలని రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ విద్యార్థులకు సూచించారు. గురువారం ముత్యాల రెడ్డి పల్లి లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్…

సంక్షేమ పథకాలు అందరికీ సమానంగా వర్తింప చేయాలి.సి.ఐ.టి.యు

గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరు లో మున్సిపల్ కార్మికులు రాష్ట్ర జిల్లా కమిటీల పిలుపుమేరకు గురువారం రోజు మున్సిపల్ పారిశుద్ధ్య మరియు ఇంజనీరింగ్ కార్మికులకు అందరికీ సంక్షేమ పథకాలు,తల్లికి వందనం వర్తింప చేయాలని, కోరుతూ ఏ.పీ. మున్సిపల్…

గుమ్మల దెబ్బ లో పేరెంట్స్ సమావేశం

గూడూరు, మన న్యూస్ :- చిల్లకూరు మండలంలోని తమ్మినపట్న పంచాయతీ గుమ్మలదిబ్బ గ్రామంలోని జడ్.పీ.హెచ్.ఎస్ పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన మెగా పేరెంట్స్ – టీచర్స్ సమావేశం గురువారం ఘనంగా జరిగింది.ఈ సందర్బంగా గుమ్మలదిబ్బ పరిధిలోని పాఠశాలను జడ్పీ హైస్కూల్ గా…

విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఎమ్మెల్యేసునీల్ కుమార్

గూడూరు, మన న్యూస్ :- మెగా PTM 2.O పిల్లల భవిష్యత్ కోసం బడి వైపు ఒక అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రాస్పరో ఇంగ్లిష్ మీడియం స్కూల్ నందు జరుగుతున్న తల్లితండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం లో పాల్గొన్న….గూడూరు ఎమ్మెల్యే సునీల్…

పిల్లలలే తల్లిదండ్రులకు విలువైన ఆస్తి”-టిడిపి అధికార పార్టీ రాష్ట్ర మహిళా కార్యదర్శి మట్టం శ్రావణీరెడ్డి

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చెన్నూరులో మెగా పేరెంట్స్ డే గూడూరు, మన న్యూస్ :- “పిల్లలలే తల్లిదండ్రులకు విలువైన ఆస్తి” అని అధికార పార్టీ రాష్ట్ర మహిళా కార్యదర్శి మట్టం శ్రావణీరెడ్డి పేర్కొన్నారు. నేడు చెన్నూరు బాలుర పాఠశాలలో జరిగిన…

జి .ఎస్. ఆర్. మున్సిపల్ హై స్కూల్ నందు ఘనంగా మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ డే …..

విద్య ద్వారానే విద్యార్థుల జీవితాలలో వెలుగులు…..ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక మాజీ కౌన్సిలర్ తాతపూడి ఇశ్రాయేల్ కుమార్ గూడూరు, మన న్యూస్ :- ‌. ‌. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మెగా టీచర్స్ అండ్ పేరెంట్స్ డే సందర్భంగా గూడూరు రెండవ…