నెల్లూరు రూరల్ లో మే 15న పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్నామని ముఖ్యమంత్రికి తెలియజేసిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
మన న్యూస్, నెల్లూరు రూరల్, మే 5:– రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడుతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోమవారం ఉండవల్లిలో వారి నివాసంలో భేటీ అయ్యారు.నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న 339 అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి…