బక్రీద్ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలి,మరికల్ సీఐ రాజేందర్ రెడ్డి.
మన న్యూస్, నారాయణ పేట:- జిల్లా పరిధిలోని మరికల్ మండలంలో ప్రజలందరు బక్రీద్ పండుగను కలిసిమెలిసి శాంతియు తంగా జరుపుకోవాలని మరికల్ సీఐ రాజేందర్ రెడ్డి అన్నారు.మంగళవారం మరికల్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన శాంతి సమావేశంలో ఆయన మాట్లాడుడారు.బక్రీద్ పండుగ సందర్భంగా…