దాత ఔదార్యం… సామాన్య భక్తులకు శాశ్వత కళ్యాణ మండపం
గొల్లప్రోలు మార్చి 17 మన న్యూస్ :- గొల్లప్రోలు, శ్రీ సీతారామస్వామి వారి సన్నిధిలో కళ్యాణం చేసుకుంటే వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుందనీ, పిల్లాపాపలతో పదికాలాల పాటు సుఖంగా ఉంటారనేది భక్తుల నమ్మకం అందుకే అనాదిగా చుట్టు ప్రక్కల నుంచి వ్యయ…