వృషభ మూవీ రివ్యూ & రేటింగ్ !!
మన న్యూస్ : వి.కె.మూవీస్ పతాకంపై యుజిఓస్ ఎంటర్టైన్మెంట్స్ సగర్వ సమర్పణలో అశ్విన్ కామరాజ్ కొప్పల దర్శకత్వంలో ఉమాశంకర్‌రెడ్డి నిర్మిస్తున్న చిత్రం వృషభ. నిర్మాత ఉమాశంకర్‌రెడ్డి కథను అందించిన ఈ చిత్రంలో జీవన్, అలేఖ్య హీరో, హీరోయిన్‌లు.. కృష్ణా అండ్ శ్రీలేఖ…