అంతర్జాతీయ పురుషుల దినోత్సవం: విద్యార్థులకు విలువలు నేర్పిన కె.గొల్లపల్లె హైస్కూల్
యాదమరి, మన ధ్యాస నవంబర్ 19: యాదమరి మండలంలోని కె.గొల్లపల్లె హైస్కూల్ ప్లస్‌లో అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఈ కార్యక్రమాన్ని హెడ్‌మిస్ట్రెస్ కం ప్రిన్సిపాల్ ఎ.పి. లలిత ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయులు…