నెల్లూరులో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా విగ్రహానికి మాలలు లేసి ఘన నివాళులర్పించిన జనసేన నాయకులు
నెల్లూరు,మన న్యూస్,మార్చి 16 :- అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆదివారం ఉదయం నెల్లూరు సిటీ ఆత్మకూరు బస్టాండ్ సర్కిల్ నందు గల శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి మాలలు లేసి ఘన నివాళులర్పించిన జనసేన నాయకులు.తెలుగువారికి ప్రత్యేక…