జాతీయ బిసి సంక్షేమ సంఘ జీడి నెల్లూరు అధ్యక్షుడిగా సుధాకర్ ఆచారి..
ఎస్ఆర్ పురం, మన న్యూస్… జాతీయ బీసీ సంక్షేమ సంఘం గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ అధ్యక్షుడిగా సుధాకర్ ఆచారి ఎన్నికయ్యారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు వనమల శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు, ఈ సందర్భంగా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ…