రేణిగుంటలో ఎన్నికల కోడ్ అమలు.. రాజకీయ విగ్రహాలకు ముసుగులు!.
పంచాయతీ కార్యదర్శి శ్రీధర్ ఆధ్వర్యంలో చర్యలు రేణిగుంట: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడంతో రేణిగుంటలో అధికారులు చర్యలు చేపట్టారు. పంచాయతీ కార్యదర్శి శ్రీధర్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం నుంచి బహిరంగ ప్రదేశాల్లో ఉన్న రాజకీయ…