వేలగపాడు ఏపీ మోడల్ స్కూల్ లో స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన ఆర్డీవో, డీఎల్ డీవో..
కలిగిరి, అక్టోబర్ 16, మన ధ్యాస ప్రతినిధి నాగరాజు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలిగిరి మండలం వేలగపాడు గ్రామంలోని ఏపీ మోడల్ స్కూల్ లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూం మరియు కౌంటింగ్…