ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరగడమే ధ్యేయం: రేణిగుంటలో అధికారుల విస్తృత తనిఖీలు
రేణిగుంట: తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలో రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు మరియు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు రంగానికి దిగారు. రేణిగుంట సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీనివాసరావు, అర్బన్…